పూజ సమాచారం

 • శివుని రుద్రాభిషేకం.
 • రుద్రత్రిశతి అర్చన.
 • అమ్మవారికి త్రిశతి అర్చన.
 • విద్య పరమేశ్వరి అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు చండి హోమం, అభిషేకం మరియు అర్చన జరుగును.
 • సుబ్రహ్మణ్య స్వామికి కృత్తికా నక్షత్రం రోజున ప్రతి రోజు పూజ, అభిషేకం, మరియు అర్చన.
 • శ్రీ పరమాచారి స్వామికి అనురాధ నక్షత్రం రోజున వేదసభ.
 • కాళీ దుర్గ సమేత వీర శరభేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి నాడు అభిషేకం మరియు అర్చన.
 • శ్రీ యోగాంజనేయులు స్వామికి పూర్వాభద్ర నక్షత్రం రోజున అభిషేకం మరియు తమలపాకులతో అర్చన.
 • అనుజ్ఞ గణపతి స్వామికి ప్రతి నెల సంకట చతుర్థి నాడు సాయంత్రం వేళలో పూజ మరియు అభిషేకం.
 • శ్రీ విద్య రామ చంద్ర స్వామి వారికి ప్రతి మాసం పునర్వసు నక్షత్రం రోజున అభిషేకం, అర్చన, రామతారక హోమం మరియు కళ్యాణం.
 •  నవగ్రహ పూజ ప్రతి శనివారం మరియు శనిత్రయోదశి నాడు జరిగించబడును.
 •  సంతాన నాగేంద్ర స్వామికి ఆశ్లేష నక్షత్రం రోజున అభిషేకం మరియు అర్చన (ఆశ్లేష బలి).
 •  గోపూజ.