ప్రజ్ఞానంబ్రహ్మ అహంబ్రహ్మాస్మి తత్త్వమసి అయమాత్మాబ్రహ్మ

శ్రీ మహా విద్య పీఠం

భారతీయ వారసత్వం ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడుతోంది.

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ  చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తదంతేవాసి, మహాజ్ఞాని, శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు తదంతేవాసి, శ్రీ శ్రీ శ్రీ విజయయేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీర్వాదాలతో మరియు మార్గదర్శకత్వంలో, శ్రీ మహా విద్య పీఠం, 1991, వైశాఖ మాసంలో (మే) ఒక ధార్మిక సంస్థగా స్థాపించబడింది.

వెబ్ సైట్ ఆవిష్కరణ 15 జూలై 2019 సా. 4 గంటలకు

తాజా విశేషాలు

విద్య పీఠానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు తాజా విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.